మెంతులతో తయారు చేసే టీ తాగితే....

శనివారం, 21 మే 2016 (16:50 IST)
ఉసిరి నూనె జుట్టు నెరవడాన్నిఅడ్డుకుంటుంది జుట్టు రాలడాన్ని క్రమంగా తగ్గిస్తుంది. ఈ నూనె వాడడం వల్ల జుట్టుకి మంచి పోషకాలు అందుతాయి.
 
మెంతుల్ని రాత్రంతా నీళ్లలో నానబెట్టి మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్‌ చేయాలి. ఈ పేస్ట్‌ను మాడుకి పట్టించి అరగంట తర్వాత నీళ్లతో కడిగేయాలి. ఇలా చేస్తే చుండ్రు తగ్గుముఖం పడుతుంది.
 
గుడ్డు తెల్లసొనను తలకు పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గిపోవడమే కాకుండా పోషకాలు అందుతాయి. గుడ్డులో ఉండే ప్రొటీన్‌ వల్ల జుట్టుకి తగిన పోషకాలు లభిస్తాయి.
 
చుండ్రు వల్ల జుట్టు పెరుగుదల ఆగిపోవడమే కాకుండా జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. కాబట్టి ముందు చుండ్రును పోగొట్టాలి. అప్పుడు జుట్టు రాలడం దానంతదే తగ్గిపోతుంది.
 
మెంతులతో తయారు చేసే టీ ఆరోగ్యానికే కాకుండా జుట్టు పెరుగుదలకు కూడా ఎంతో దోహదం చేస్తుంది. రోజూ మెంతుల టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది. 

అన్నీ చూడండి

Annamalai : ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యుడిగా అన్నామలై నామినేషన్

జనసేన విప్ పదవికి రాజీనామా చేసిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే

సీఎం హోదాలో ఢిల్లీకి విజయ్.. ఆర్థిక సహాయం కోసం హస్తినకు..

ట్రంప్ పోలికలతో దున్నపోతు... షేర్ చేసిన ఇరాన్ ఎంబసీ (వీడియో)

cockraoch janata party, నా బొద్దింక జనతా పార్టీ హ్యాక్ అయ్యింది: అభిజిత్ దిప్కే

అన్నీ చూడండి

అవి నా ఫోటోలు కాదు.. ఏఐ సృష్టించిన చిత్రాలు.. రుక్మిణి వసంత్

Lenin Teaser: అఖిల్, భాగ్యశ్రీల మధ్య కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా లెనిన్ టీజర్ వచ్చేసింది

Chiru 158 Update: నివేథా పేతురాజ్ మాస్టర్ కు పాఠాలు చెబుతుందా?

Ramcharan: నా కూతురిని ఎత్తుకున్నా నొప్పి పెడుతుంది : రామ్ చరణ్

ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు : యువసామ్రాట్

తర్వాతి కథనం
Show comments