1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. health benefits of sugar

చక్కెర, పెరుగులోని అద్భుత ఆరోగ్య చిట్కాలు..

ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయా.. అందుకు షాపులలో దొరికే మందులు వాడుతున్నారా.. వద్దు. బొద్దింకల కంటే వాటిని తొలగించుటకు వాడే మందుల వలనే రకరకాల వ్యాధులు ఏర్పడుతుంటాయి.

sugar
ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయా.. అందుకు షాపులలో దొరికే మందులు వాడుతున్నారా.. వద్దు. బొద్దింకల కంటే వాటిని తొలగించుటకు వాడే మందుల  వలనే రకరకాల వ్యాధులు ఏర్పడుతుంటాయి. అందుకు బోరిక్ యాసిడ్ పౌడర్‌లో కొద్దిగా చక్కెర, పెరుగు, గోధుమ పిండి కలుపుకుని ఈ మిశ్రమాన్ని ఉండలుగా తయారుచేసుకోవాలి.
  
 
ఈ ఉండలను ఎక్కడైతే బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయో.. ఆ ప్రాంతాలలో వీటిని పెట్టుకోవాలి. దీంతో ఇంట్లోని బొద్దింకల నుండి విముక్తి లభిస్తుంది. తద్వారా బొద్దింకల వలన వ్యాధులు దరిచేరవని ఆరోగ్య నిపుణు సూచిస్తున్నారు. అలానే చక్కెర పలు అనారోగ్య సమస్యల నుండి కాపాడుతుంది. ఆరోగ్యానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. 
 
చలికాలంలో పెదాలు, కాళ్ళు పగుళ్ళ ఏర్పడుతుంటాయి. అందుకు ఏం చేయాలంటే గ్లాస్ నీటిలో కొద్దిగా చక్కెర కలుపుకుని పెదాలకు, కాళ్ళకు రాసుకోవాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ఈ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
శృంగార సామర్థ్యాన్ని పెంచే కొత్తిమీర...