Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త బియ్యం, ఉలవలు... శృంగారశక్తి...

శృంగార శక్తి కోసం రకరకాల పద్ధతులను అవలంభిస్తుంటారు కానీ ఉలవలను, కొత్త బియ్యాన్ని కలిపి తీసుకుంటే ఆ శక్తి పెరుగుతుందంటారు ఆయుర్వేద నిపుణులు. ఉలవలు, కొత్త బియ్యాన్ని సమానంగా తీసుకుని దానిని జావ మాదిరిగా

Written By chj
Updated: సోమవారం, 16 జనవరి 2017 (20:25 IST)
శృంగార శక్తి కోసం రకరకాల పద్ధతులను అవలంభిస్తుంటారు కానీ ఉలవలను, కొత్త బియ్యాన్ని కలిపి తీసుకుంటే ఆ శక్తి పెరుగుతుందంటారు ఆయుర్వేద నిపుణులు. ఉలవలు, కొత్త బియ్యాన్ని సమానంగా తీసుకుని దానిని జావ మాదిరిగా తయారుచేసుకోవాలి. ఈ జావను పాలతో కలిపి కొన్ని వారాలపాటు క్రమంతప్పకుండా తీసుకుంటే లైంగిక శక్తి, శృంగారానురక్తి రెండూ పెరుగుతాయి. ఐతే ఇది వాడేటప్పుడు మలబద్ధకం లేకుండా చూసుకోవాలి.
 
అంతేకాదు... ఉలవలు ఆకలిని పెంచుతాయి. కఫాన్ని పల్చగా మార్చి వెలుపలకు తెస్తాయి. కళ్లు కన్నీరు కారటం, కళ్లలో పుసులు కట్టడం వంటి సమస్యల్లో వాడవచ్చు. మూత్రాశయంలో తయారయ్యే రాళ్లను కరిగించి వెలుపలకు రావడానికి ఉలవలు సహకరిస్తాయి. తరచూ ఎక్కిళ్లు వస్తుంటే ఉలవలు తగ్గిస్తాయి.

అన్నీ చూడండి

August 23, 2026: ఆదివారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

5 నిమిషాల స్నానం వల్ల రూ. 1.30 లక్షల జరిమానా, ఇది ఎలా జరిగింది?

బొద్దింక సీజేపి అశుతోష్ రంకా ఏడుస్తున్నాడు, నాకు నవ్వొస్తోంది: ఢిల్లీ పోలీసు సోదరి వ్యాఖ్య

టాలెంట్ అంటే ఇదే.. బాబా రాందేవ్‌లా అద్భుత యోగాసనాలు.. వీడియో వైరల్

గుడివాడ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో కొడాలి నాని.. ఏం జరుగుతోంది?

అన్నీ చూడండి

Raviteja: ఇరుముడి విజయంతో సంతోషంగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో రవితేజ

బంద‌ర్‌ స్ట్రీమింగ్‌.. వైవిధ్య‌మైన పాత్ర‌లో మెప్పించిన బాబీ డియోల్‌

Nagababu: చిరంజీవి పుట్టినరోజు నాడు మొక్కలు నాటిన ఏపీ గ్రీన్ ఛైర్మన్ నాగేంద్రబాబు

కాంతార, కార్తికేయ వరుసలో మహేంద్రగిరి వారాహి చేరుతుంది : సుమంత్

Vishwambhara : విశ్వంభర ప్రత్యేక పోస్టర్, OST విడుదలచేసిన యువి క్రియేషన్స్

తర్వాతి కథనం