చర్మానికి నూనె రాసుకుంటున్నారా? ఇన్ఫెక్షన్లు ఎందుకొస్తాయో తెలుసా?

దురదలు, ఇన్ఫెక్షన్లు ఎందుకు వస్తాయో తెలుసా? దురదలకు.. నూనె రాయకపోవడానికి లింకుందా? అనే ప్రశ్నలకు వైద్యులు అవుననే సమాధానం ఇస్తున్నారు. చర్మం పొడి బారితే తప్పకుండా ఇన్ఫెక్షన్లు వెతుక్కుంటూ వస్తాయని వారు

మంగళవారం, 11 అక్టోబరు 2016 (18:08 IST)
దురదలు, ఇన్ఫెక్షన్లు ఎందుకు వస్తాయో తెలుసా? దురదలకు.. నూనె రాయకపోవడానికి లింకుందా? అనే ప్రశ్నలకు వైద్యులు అవుననే సమాధానం ఇస్తున్నారు. చర్మం పొడి బారితే తప్పకుండా ఇన్ఫెక్షన్లు వెతుక్కుంటూ వస్తాయని వారు అంటున్నారు. చర్మం పొడిబారడానికి కారణం.. చర్మంలో నూనె గ్రంథుల సంఖ్య తగ్గిపోవడమే. దీంతో దురద తప్పదు. 
 
అందుకే దురదలు, ఇన్ఫెక్షన్లను నివారించుకునేందుకు సరైన పరిష్కారం.. చర్మానికి నూనె రాసుకోవటమే. 250 ఎం.ఎల్‌. కొబ్బరినూనె, 250 ఎం.ఎల్‌. నువ్వుల నూనె, 100 ఎం.ఎల్‌. ఆముదాన్ని ఒక సీసాలో పోసుకొని పెట్టుకోవాలి. స్నానం చేసేందుకు అరగంట ముందు దీన్ని ఒంటికి రుద్దుకోవాలి. 
 
స్నానం చేశాక బేబీ ఆయిల్‌ను ఒంటికి రాసుకోవాలి. దీంతో చర్మం పొడిబారటం.. దురద పెట్టటం వంటివి తగ్గుతాయి. ఇలా వారానికి రెండు సార్లు లేదా ఒక్కసారి చేసినా, లేదా ప్రతిరోజూ చేసినా మంచి ఫలితం ఉంటుంది. ఇన్ఫెక్షన్లు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అన్నీ చూడండి

ముద్రగడ పద్మనాభం మృతి... ప్రభుత్వ అధికారిక లాంఛనాలు వద్దన్న కుటుంబీకులు

ఎలక్ట్రిక్ స్కూటర్‌కు చార్జ్ చేస్తుండగా మంటలు... ఇద్దరు మృతి

పెళ్లి సంబంధం చూస్తున్నారని గుండు చేయించుకున్న యువతి, వీడియో

నదుల అనుసంధానంతోనే కరువు కష్టాలు తీరుతాయి : సీఎం చంద్రబాబు

నేను దోషిని కాదు, అందుకే చనిపోతున్నా: నెల్లూరులో ఆత్మహత్య చేసుకున్న హరికృష్ణ సెల్ఫీ వీడియో

అన్నీ చూడండి

వినాయక్ గారికి, V N ఆదిత్య ప్రారంభించిన కరుణామయ చిత్రం

Anna Lezhneva: పవన్ సొంత ఖర్చులే; డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపిన అన్నా లెజినోవా

యూనియన్ బ్యాంకు చర్యలను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన బండ్ల గణేశ్

అంత:పురం తర్వాత వదలా చిత్రం బెస్ట్ ఫిల్మ్. గ్లింప్స్ : తమ్మారెడ్డి భరద్వాజ్

ఎట్టకేలకు ఈ నెల 23వ తేదీన 'జన నాయగన్' మూవీ రిలీజ్

తర్వాతి కథనం
Show comments