కిడ్నీలు శరీరంలో ఉండే అతి ముఖ్య అవయవాలు. రక్తంలోని వివిధ మలినాలను తొలగించి రరక్తాన్ని శుభ్రపరచడం వీటి ప్రధాన భాద్యత. ఇవి కూడా నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. మలినాలు తొలగించే ప్రక్రియలో వీటిలో మలినాలు నిక్షిప్తమై రాళ్ళు, ట్యూమర్‌లు రావొచ్చు. అందకే కిడ్నీలో ఉన్న మలినాలను తరుచు బయటకు పంపించడం మంచిది. కిడ్నీలలో మలినాలను సహజంగా ఎలా బయటకు పంపించాలో ఇప్పుడు చూద్దాం. 1. కిడ్నీలను సులభంగా శుభ్రపరచగల...