1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. Onion Juice, Ghee and Honey will give the romantic power

ఉల్లిపాయ రసం, ఆవునెయ్యి, తేనె కలిపి తీసుకుంటే ఏమవుతుంది?

Onion Juice
సాధారణంగా ఉల్లిపాయను కూరల్లో మాత్రమే వాడుకుంటామని మనందరికి తెలుసు. కానీ ఉల్లిపాయలో మనకు తెలియని చాలా మంచి ఔషధ గుణాలున్నాయి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారు. మరి అలాంటి  ఉల్లిపాయ గురించి మూడు సూచనలు నిపుణులు చెప్పినవి. అవేంటో చూద్దాం.
 
1. ఉల్లిపాయ ఒక యాంటీబయోటిక్‌గా పని చేస్తుంది. ఉల్లిపాయను రెండు సమాన భాగాలుగా కట్ చేసి మన పక్కన పెట్టుకుంటే వైరస్, బ్యాక్టీరియా వల్ల వచ్చే జబ్బులను దగ్గరికి రానియ్యవు. వచ్చిన జబ్బులను కూడా నయం చేస్తుంది.
 
2. ఒక స్పూన్ ఉల్లిపాయ రసం , ఒక స్పూన్ ఆవునెయ్యి, అరస్పూన్ తేనెను ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో చప్పరిస్తూ, రాత్రి సమయంలో పాలు తాగితే శృంగార సామర్థ్యాన్ని పెంచడంతో పాటు వీర్యవృద్ధిని పెంచుతుంది.
 
3. ఉల్లిపాయను తరిగిన వెంటనే వాడుకోవాలి. ఎందుకుంటే ఉల్లిపాయ గాలిలోని బ్యాక్టీరియాను ఆకర్షిస్తుంది. కాబట్టి మనం తినకూడదు.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
టమోటా పేస్టుకి నిమ్మరసం కలిపి రాసుకుంటే... అవి తగ్గిపోతాయ్...