సంబంధిత వార్తలు
- అల్లు అర్జున్ అంటే క్రష్.. పవన్‌తో ఆ ఛాన్స్ వస్తే.. ప్రియాంక జవల్కర్(Video)
- తెలిసిన అమ్మాయిలతో శృంగారం చేస్తున్నట్లు ఊహలొస్తున్నాయ్... ఇదేమైనా జబ్బా?
- అవును.. ఫోర్ ప్లే చేద్దామా అని అర్జున్ అడిగాడు.. దృష్టి మళ్లించేందుకే..?
- మధుర జ్ఞాపకంగా తొలి కలయిక వుండాలంటుంది... అదెప్పుడో చెప్పదు....
- చదువుకోసం ఒకే గదిలో ఉంటున్నాం... అతడా పని చేశాడు... ఏం చేయాలి?
వారికి నాతో శృంగారం కావాలి... కానీ నాకు...
నేను మోడ్రన్ దుస్తులు ధరిస్తాను. అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటాను. నా శరీరం చక్కగా ఉంటుంది. నా వెంట అబ్బాయిలు తిరుగుతారు. అందరూ మంచి కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు. కానీ వారి దృష్టి నా శరీరం మీదే. వారికి నాతో శృంగారం కావాలి. కానీ నాకు శృంగారం, తగిన తోడు రెండూ కావాలి. నన్ను ఎందుకని వారు చౌకగా చూస్తున్నారు. నేను అనుసరిస్తున్న మార్గం తప్పా...?
మీ ఇష్టం వచ్చిన రీతిలో మీరు దుస్తులు ధరిస్తున్నారు. ఎవరి కోసమో మీరు ఎందుకు మారాలి. మోడ్రన్‌గా ఉన్నంత మాత్రాన మిమ్మల్ని అలా వారు ఊహించుకుంటే అది వారి చౌకబారుతనం. మోడ్రన్ అమ్మాయిలంటే అలాంటి అభిప్రాయం మన సమాజంలో కొందరికి ఉంది. మీ వ్యక్తిత్వాన్ని మీరు కాపాడుకోండి. మీ ఆలోచనలు సరైనవే. మీరు మీ పద్ధతిలోనే ఉంటారని, చలించరని స్పష్టమైతే ఆ అబ్బాయిలు మీ జోలికి రారు. భయపడి తప్పుకుంటారు.
