Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవికాలంలో చమట పొక్కుల నుండి ఉప‌శ‌మ‌నం ఎలా..?

బియ్యము లేక నూకలు విసిరి పిండిగా చేసి, ఈ మెత్తటి పిండిలో కొద్దిగా నీరు చేర్చి ముద్దలా చేసుకోవాలి. ఈ ముద్దను వంటికి అంతట పూసి, 3 -4 నిముషాలు ఆగి, సబ్బు వాడకుండా, శుభ్రంగా స్నానము చేయాలి. ఇలా వారానికి 3 సార్లు స్నానము చేస్తే చర్మంపై ఉన్న చమటకాయలు తగ్గి

Written By JSK
Updated: మంగళవారం, 3 మే 2016 (14:03 IST)
బియ్యము లేక నూకలు విసిరి పిండిగా చేసి, ఈ మెత్తటి పిండిలో కొద్దిగా నీరు చేర్చి ముద్దలా చేసుకోవాలి. ఈ ముద్దను వంటికి అంతట పూసి, 3 -4 నిముషాలు ఆగి, సబ్బు వాడకుండా, శుభ్రంగా స్నానము చేయాలి. ఇలా వారానికి 3 సార్లు స్నానము చేస్తే చర్మంపై ఉన్న చమటకాయలు తగ్గిపోయి శరీరం నునుపుగా మారుతుంది. ఎండాకాలం చికాకు తొలగిపోయి హాయిగా ఉంటుంది.
 
ఈవిధంగా చేసిన త‌రువాత‌, చర్మంపై మరిన్ని చమటకాయలు రాకుండా ఉండటానికి స్నానం చేసిన తర్వాత మంచి గంధాన్ని అరగదీసి చేతులు, వీపు, మెడ, నడుముకు రాసుకోవాలి. అలాగే స్నానం చేసే ముందు తులసి ఆకులు, తమలపాకులు కలిపి దంచి ఆ మిశ్రమాన్ని ఒళ్ళంతా రుద్దుకొని ఓ గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే చమటకాయల సమస్య నుంచి బయటపడవచ్చు.
 
వేసవిలో ఆకుకూరలు, కాయగూరలు అధికంగా వాడాలి. పండ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, పండ్లరసాలు మేలు చేస్తాయి. అలాగే ఉదయం వేళల్లో ఇడ్లీ, ఉప్మా వంటి తేలిక పదార్ధాలు తీసుకుంటే మంచిది.

అన్నీ చూడండి

ఏపీ అభివృద్ధిపై వైకాపా దుష్ప్రచారం చేస్తోంది.. చంద్రబాబు

నా భార్య మోసం చేసింది, చంపేసా: భర్త వాట్సప్ స్టేటస్

మళ్లీ వార్తల్లో ఇటలీ ప్రధాని.. జార్జియా మెలోనీని హగ్ చేసుకుని బుగ్గపై ముద్దెట్టిన..? (video)

పూలు కురిపించిన హెలికాప్టర్, కిందపడిపోయిన పాదచారులు, ద్విచక్ర వాహనదారులు, వీడియో

ఇనుము లోడుతో ఉన్న లారీని ఢీకొన్న కారు.. వ్యక్తి సజీవ దహనం

అన్నీ చూడండి

Rajinikanth: ఐదు మిలియన్ కు చేరిన జైలర్ 2 పాట ప్రోమో - పాటపై విమర్శలు

సందీప్ వంగా ఒక బీర్ ఓపెన్ చేసి ఆస్కార్ అవార్డ్ లా నా చేతికి అందించారు

Pawan Kalyan, అన్నయ్య పక్కన నడవడం గర్వకారణంగా ఉండేది: పవన్ కళ్యాణ్ జ్ఞాపకాలు

Ramesh Varma: రమేష్ వర్మ దర్శకత్వంలో మహావీర్ కర్ణ టీజర్ విడుదలైంది

చిరంజీవి ఎవరినీ తొక్కేయరు... పైకి ఎక్కిస్తారు : నిర్మాత బండ్ల గణేశ్

తర్వాతి కథనం
Show comments