- ఆధ్యాత్మికం
- ఆధ్యాత్మికం వార్తలు
- హిందూ
- rush increased in tirumala
తిరుమలలో పెరిగిన రద్దీ
BY: pyr
Publish: Sat, 28 Mar 2015 (07:15 IST)
Updated: Sat, 28 Mar 2015 (06:38 IST)
తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. తిరుమలలో శుక్రవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 36,607 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 20 నిండాయి. వారికి 12 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 3 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 4 గంటల సమయం పడుతోంది.
ఇదిలా
ఉండగా ఆదివారం కూడా రద్దీ అధికంగా ఉంటుంది.
PYR.... మరింత చదవండి
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..
