1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
  4. tirumala devotees rush normal today

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Tirumala information
తిరుమలలో భక్తుల చాలా రద్దీ సాధారణంగా ఉంది. 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు, కాలినడకన భక్తులకు 6 గంటలు సమయం పడుతోంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 11 కంపార్టుమెంట్లు నిండాయి. నిన్న శ్రీవారిని 57,597 మంది భక్తులు దర్శించుకున్నారు.

గదుల వివరాలు:
గదులు ఖాళీల సంఖ్య
ఉచిత గదులు 47
రూ. 50 గదులు 111
రూ. 100 గదులు 47
రూ. 500 47

ఆర్జిత సేవల టికెట్ల వివరాలు
సేవ పేరు ఖాళీగా ఉన్న టెకెట్ల సంఖ్య
ఆర్జిత బ్రహ్మోత్సవం 136
సహస్రదీపాలంకరణ సేవ  109
మంగళవారం ప్రత్యేక సేవ- అష్టదళ పాదపద్మారాధన
About Writer
PY REDDY