Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఉల్లిపాయను నూనెలో వేయించి తీసుకుంటే..?

Updated: మంగళవారం, 18 డిశెంబరు 2018 (13:24 IST)
నిత్యం ప్రతిరోజూ వండుకునే కూరల్లో ఉల్లిపాయ కచ్చితంగా ఉంటుంది. ఇది లేకుండా ఏ కూర, ఏ వంట పూర్తికాదు. చాలామంది ఉల్లిపాయలను పచ్చిగానే తీసుకుంటారు. దీనిని ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు. మరి దీనిలోని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం...
 
1. ఉల్లిపాయలోని విటమిన్ సి, బి1, బి6, యాంటీ సెప్టిక్, యాంటీబయాకిట్ గుణాలు.. చలికాలంలో వచ్చే శ్వాసకోస వ్యాధుల నుండి ఉపశమనం కలిగేలా చేస్తాయి. దాంతో శరీరం ఎలాంటి ఇన్‌ఫెక్షన్స్‌కు గురవకుండా ఉంటుంది.
 
2. ఉల్లిపాయలో క్రోమియం అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధికి చాలా ఉపయోగపడుతుంది. తరచు ఉల్లిపాయతో చేసిన వంటకాలు తీసుకుంటే వ్యాధి తగ్గుముఖం పడుతుంది. షుగర్ లెవల్స్ తగ్గుతాయి. 
 
3. జలుబుతో బాధపడేవారు.. ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని నూనెలో వేయించి అందులో కొద్దిగా ఉప్పు, కారం, శెనగపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుపూటలా తీసుకుంటే జలుబు వెంటనే తగ్గుతుంది. 
 
4. ప్రతిరోజూ భోజనం చేసిన తరువాత కొన్ని ఉల్లిపాయ ముక్కలను పచ్చిగా తీసుకోవాలి. ఇలా చేస్తే ఆస్తమా వ్యాధి రాదు. ఉల్లిపాయల రసంలా చేసుకుని అందులో  స్పూన్ మోతాదులో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం, అన్నం వంచిన గంజి కలిపి తాగితే ఫలితం ఉంటుంది. 
 
5. చలికాలంలో చర్మం ఎక్కువగా పగిలి పుండుగా మారుతుంది. అందుకు ఏం చేయాలంటే.. ఉల్లిపాయ రసాన్ని చర్మానికి రాసుకోవాలి. గంటపాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకుంటే చర్మం పగలకుండా ఉంటుంది.  

అన్నీ చూడండి

పెందుర్తి నియోజకవర్గానికి జల జీవన్ మిషన్‌లో భారీ నిధులు

తెలంగాణలో పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు... అక్కడక్కడా వర్షం

హైదరాబాద్ మెట్రోలో ఆంటీల అరాచకం (వీడియో)

అక్టోబర్ 12 నుండి 21 వరకు ఏపీ పాఠశాలలకు దసరా సెలవులు

Tribal Girls: వరంగల్ జిల్లాలో అపహరణకు గిరిజన బాలికలు

అన్నీ చూడండి

Chiranjeevi, Ramya Krishnan: మెగాస్టార్ చిరంజీవి కాక లో విజయశాంతి ప్లేస్ లో రమ్యక్రిష్ణ ?

FAU-G. footage leaked : ఫౌజీ నుండి లీకైనట్లుగా చెబుతున్న ఫుటేజ్ పై ఇంటర్నెట్ హోరు

Hanuman Ansh: త్రివిక్రమ్ కు చేజారిన హనుమాన్ అంశ్ - తెలుగులో హోంబలే ఫిల్మ్స్ కు హక్కులు

NTR 15 Years :ఎన్.టి.ఆర్. నటించిన ఊసరవెల్లి కి 15 ఏళ్లు: అభిమానుల సంబరాలు

'నిన్నే పెళ్లాడతా'కు 30 సంవత్సరాలు.. టబు ఎమోషనల్ పోస్ట్

తర్వాతి కథనం
Show comments