ప్రచ్ఛన్న యుద్ధకాల సమయంలో అమెరికా అగ్ర నేతలకు రక్షణ కల్పించిన విమానాల్లో ఒకటి బోయింగ్ ఈ-6బి మెర్క్యురీ. ఈ విమానం తయారీకి పది వేల కోట్ల రూపాయల మేరకు ఖర్చు అవుతుంది. అలాంటి విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఓ పక్షి ఢీకొట్టింది. దీంతో రూ.14 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. తాజాగా వెగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అమెరికాలోని మేరీల్యాండ్‌లోని పట్యుక్సెంట్ రివర్ నేవల్ ఎయిర్...