శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By venu
Last Modified: సోమవారం, 24 జులై 2017 (17:59 IST)

14 ఏళ్ల బాలునితో శృంగారం చేసి కటకటాలపాలైన విద్యార్థిని

తక్కువ వయస్సు ఉన్న ముగ్గురు విద్యార్థులతో శృంగారం చేస్తూ దొరికిపోయి జైలుపాలయిన 25-ఏళ్ల టీచరమ్మ నిర్వాకం మరిచిపోకముందే 14 ఏళ్ల బాలుడితో శృంగారం చేస్తూ అడ్డంగా బుక్కైపోయిందో 20 ఏళ్ల భామ. ఉత్తర కరొలినాలో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే... ఓ బార్‌లో ఉ

తక్కువ వయస్సు ఉన్న ముగ్గురు విద్యార్థులతో శృంగారం చేస్తూ దొరికిపోయి జైలుపాలయిన 25-ఏళ్ల టీచరమ్మ నిర్వాకం మరిచిపోకముందే 14 ఏళ్ల బాలుడితో శృంగారం చేస్తూ అడ్డంగా బుక్కైపోయిందో 20 ఏళ్ల భామ.
 
ఉత్తర కరొలినాలో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే... ఓ బార్‌లో ఉమ్మడి స్నేహితుని మూలంగా కలిగిన పరిచయం శృతిమించడంతో ఈ సంవత్సరం మే నెలలో వీరు శారీరకంగా ఒక్కటయ్యారు. ఫలితంగా ఈస్ట్ కరొలినా యూనివర్శిటీలో చదువుతున్న ఈ విద్యార్థిని ప్రస్తుతం ఊచలు లెక్కపెడుతోంది. 
 
ఉత్తర కరొలినాలోని చట్టాల ప్రకారం, 16 సంవత్సరాల పిల్లలు తమ తల్లిదండ్రుల అనుమతితో వివాహం చేసుకోవచ్చు. అలాగే 14 సంవత్సరాల బాలికలు గర్భవతులైన పక్షంలో కూడా వివాహం చేసుకోవచ్చు.