జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?
జపాన్‌లో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. బాబా వంగా తన పుస్తకంలో రాసిన యుగాంతంకు సంకేతాలు కనిపిస్తున్నాయి. బాబా వంగా చెప్పినట్లే జపాన్‌లో భారీ సునామీ వస్తుందని, అంతం అవుతుందని, అమెరికాలో భారీగా వరదలు వస్తున్నాయి. ఇవన్నీ బాబా వంగా పుస్తకంలో పేర్కొన్నారు.
ఇందులో భాగంగా భారత్- మయన్మార్ సరిహద్దులో భూకంపం ఏర్పడింది. రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రతతో భూ ప్రకంపనలు ఏర్పడ్డాయి. 36 గంటల వ్యవధిలో ఆరుసార్లు భూమి కంపించింది. దీంతో మణిపూర్ ప్రజలు వణికిపోతున్నారు. దీంతోపాటు దేశంలో యుగాంతం ఎఫెక్ట్ తెలుస్తోందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.