గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 ఫిబ్రవరి 2022 (09:54 IST)

కీవ్‌లో పేలిన గ్యాస్ స్టేషన్.. మెట్రో స్టేషన్లకు పరుగులు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన కొన్ని నిమిషాల తరువాత, తరువాతి కైవ్, ఖార్కివ్ ప్రాంతాలలో భారీ పేలుళ్ళు చోటుచేసుకున్నాయి. 
 
తూర్పు ఉక్రెయిన్‌పై రష్యన్ దళాల దాడికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలా కైవ్‌లోని వీధుల్లో, వైమానిక దాడి సైరన్ల శబ్ధాలు, ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి.  
 
ఉక్రెయిన్ రాజధాని కైవ్ లోని నివాసితులు నగరంలో పేలుళ్ళ నివేదికల మధ్య బంకర్లు, భూగర్భ మెట్రో స్టేషన్లకు పరుగెత్తుతారు. ఇంకా కైవ్‌లోని గ్యాస్ స్టేషన్లలోనూ పేలుళ్లు చోటుచేసుకున్నాయి.