Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్‌బెర్రీ నుంచి బీబీసీ 100-1 స్మార్ట్ ఫోన్.. 25న మార్కెట్లోకి..

బ్లాక్‌బెర్రీ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'బీబీసీ100-1'ను ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017 ప్రదర్శనలో విడుదల చేయనుంది. దీని ధరకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. 5 ఇంచ్ హెచ

Written By Selvi
Updated: బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (16:20 IST)
బ్లాక్‌బెర్రీ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'బీబీసీ100-1'ను ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017 ప్రదర్శనలో విడుదల చేయనుంది. దీని ధరకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. 5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 X 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌‍తో విడుదలయ్యే బ్లాక్‌బెర్రీ బీబీసీ100-1 ఫీచర్లు బోలెడున్నాయని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. 
 
ఇంకా ఈ ఫోనులో 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 4జీ ఎల్‌టీఈ 13, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలుంటాయని సంస్థ వెల్లడించింది. ఇంకా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ 517ను కూడా ఈ మొబైల్ కలిగివుందని సంస్థ తెలిపింది.

అన్నీ చూడండి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి సెన్సేషనల్ రన్..150 కోట్లు దాటిన గ్రాస్

మమితా బైజు మలయాళ చిత్రం ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ తెలుగులో రాబోతోంది

కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ముగ్గురు కోతులు టైటిల్ సాంగ్ రిలీజ్

Balakrishna: కుర్చీలోనే బాలక్రిష్ణకు రక్షాబంధన్ కట్టిన తోబుట్టువులు

Kittu Pavan: తెలంగాణా ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌ హీరోగా చిత్రం ప్రారంభమైంది

తర్వాతి కథనం
Show comments