1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. జోకులు

ఆ పావలా కూడా ఉంటే..

ఏమిట్రా కిట్టు అలా ఏడుస్తున్నావు...
ఏమిట్రా కిట్టు అలా ఏడుస్తున్నావు...
అమ్మ ఇచ్చిన పావలా ఎక్కడో పడిపోయింది అంకుల్‌ ...
దీనికే ఏడవాలా... ఇదుగో ఈ పావలా ఉంచుకో...
కిట్టు ఇంకా పెద్దగా ఏడుస్తుంటాడు...
ఇంకా ఎందుకు ఏడుస్తున్నావ్‌...
అమ్మ ఇచ్చిన పావలా కూడా ఉంటే అర్ధరూపాయి అయ్యేది ఐష్‌ఫ్రూట్‌ వచ్చేది... అందుకే ఏడుస్తున్నా అంకుల్‌.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి