ఆశీర్వదించండి... డాడీ..
కొడుకు : నాన్నా! మా రిజల్ట్సు వచ్చాయి నన్ను ఆశీర్వదించండి.
నాన్న : హమ్మయ్య ఈసారైనా పరీక్ష పాసై తగలడ్డావన్న మాట!
కొడుకు : అదికాదు డాడీ! వచ్చే సంవత్సరమన్నా పాసవ్వాలని దీవించండి.