శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019
Written By

జార్ఖండ్ లోక్‌సభ ఫలితాలు 2019

[$--lok#2019#state#jharkhand--$]
 
జార్ఖండ్ రాష్ట్రంలో మొత్తం 14 లోక్ సభ స్థానాలు వున్నాయి. గత 2014 ఎన్నికల్లో బీజేపీ 12 స్థానాల్లోనూ గెలుపును నమోదు చేసుకుంది. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎమ్ఎమ్) రెండు సీట్లు దక్కించుకుంది. ఈసారి 2019 ఎన్నికల్లో బీజేపీకి జేఎమ్‌ఎమ్ పోటీగా నిలుస్తోంది.
 
 
[$--lok#2019#constituency#jharkhand--$]
 
భారతదేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలున్నాయి. ఈ స్థానాలకు ఈ 2019 ఏప్రిల్ నుంచి మే నెల వరకూ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, తెదేపా, వైసీపీ, తెరాస తదితర ప్రధాన పార్టీలు పోటీ చేశాయి.