బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019
Written By

మధ్యప్రదేశ్ లోక్‌సభ ఫలితాలు 2019

[$--lok#2019#state#madhya_pradesh--$]
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 29 లోక్ సభ స్థానాలు వున్నాయి. గత 2014 ఎన్నికల్లో బీజేపీ 27 స్థానాల్లోనూ, కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధించాయి. ఈసారి 2019 ఎన్నికల్లో కూడా జాతీయ అగ్ర పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోటీ రసవత్తరంగా మారింది.
 
[$--lok#2019#constituency#madhya_pradesh--$]
 
భారతదేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలున్నాయి. ఈ స్థానాలకు ఈ 2019 ఏప్రిల్ నుంచి మే నెల వరకూ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, తెదేపా, వైసీపీ, తెరాస తదితర ప్రధాన పార్టీలు పోటీ చేశాయి.