ఇకపై ఏమీ తెలీదు...
మదన్ : గిరిజ తాను చదివే మెడికల్ కాలేజీలోని ఎక్స్‌రే స్పెషలిస్టునే మ్యారేజ్ చేసుకోబోతోందట.. నీకు తెలుసా ఈ విషయం..
గోవర్ధన్ : మంచిదేగా మరి... ఆమెలో ఏముందో ఇకపై ఇంకొకరికి తెలిసే అవకాశం లేదంతే..
గోవర్ధన్ : మంచిదేగా మరి... ఆమెలో ఏముందో ఇకపై ఇంకొకరికి తెలిసే అవకాశం లేదంతే..