భార్య అస్సలు మాట వినడంలేదా...? అయితే...

ప్రతి మగవాడి జీవితంలో స్త్రీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. అందులోనూ తల్లికి, భార్యకు మరింత ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఒకరు జీవం అందిస్తే మరొకరు జీవితాన్ని పాలుపంచుకుంటారు. అలా జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన స్త్రీని ఏ లోటు లేకుండా సంతోషంగా చూసుకోవడం పు

శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (12:40 IST)
ప్రతి మగవాడి జీవితంలో స్త్రీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. అందులోనూ తల్లికి, భార్యకు మరింత ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఒకరు జీవం అందిస్తే మరొకరు జీవితాన్ని పాలుపంచుకుంటారు. అలా జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన స్త్రీని ఏ లోటు లేకుండా సంతోషంగా చూసుకోవడం పురుషుడి బాధ్యత. చాలామంది మగవారు కనీసం ఏ ప్రయత్నం చేయకుండానే భార్యను అర్థం చేసుకోవడం కష్టమని లేదా అడిగినది కొనిచ్చినప్పుడు మాత్రమే సంతోషంగా ఉంటారని అపోహ పడుతుంటారు. 
 
కానీ వీటన్నింటినీ మించి ఒక భార్య, భర్త నుండి కోరుకునేది కాసింత ప్రేమ, నమ్మకం, గుర్తింపు మరియు కేరింగ్ మాత్రమే. కొంత వీలు కల్పించుకుని ఆమెకి ఇష్టమైన విషయాలను కళ్లలోకి చూస్తూ మాట్లాడండి, భోజనానికి ఏ రెస్టారెంటుకో తీసుకెళ్లడానికి బదులుగా మీరే స్వయంగా వంట చేయండి, అప్పుడప్పుడు ఇంటి పనిలో కాస్త సాయం చేయండి, ఆవిడ మనోభావాలను గౌరవించండి. 
 
చెప్తేనే ప్రేమిస్తున్నట్లు కాదు, కానీ ప్రేమ ఉన్నప్పుడు చెప్పడంలో తప్పు లేదు కదా, కాబట్టి రోజూ కాకపోయినా వీలైనప్పుడు అడపా దడపా మీ ప్రేమను వారికి వ్యక్తం చేస్తూ ఉండండి. ఇలా చేయడం వలన మీ మధ్య మానసిక అనుబంధం బలపడుతుంది, నమ్మకం పెరుగుతుంది, మీ మాటకి గౌరవమిస్తుంది.

అన్నీ చూడండి

రైతులు వేధింపులకు గురువుతున్నారు.. అమరావతిలో జగన్ భేటీ

జియో నుంచి ఎయిర్‌టెల్‌కు పోర్ట్ చేయిస్తానంటే అంగీకరించలేదని తల్లిదండ్రుల హత్య!

గ్రాడ్యుయేషన్ పరేడ్‌ అనంతరం ప్రియురాలికి రొమాంటిక్ ప్రపోజల్ (వీడియో)

తెలంగాణలో జనసేన బలపడుతుందా? ఆంధ్రా నాయకుడిగా ముద్రపడిందిగా?

కర్నాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. సాయంత్రం 4.05 గంటలకు ప్రమాణ స్వీకారం

అన్నీ చూడండి

రోడ్డు ప్రమాదంలో 'ఢీ' జోడీ డ్యాన్స్ మాస్టర్ పండుకు గాయాలు

'పెద్ది' చిత్రం టిక్కెట్ ధరల పెంపు - జీవో జారీ చేసిన సర్కారు

చెర్రీతో సెల్ఫీ కోసం ఎగబడి జాన్వీ మీద పడ్డ అభిమాని, దూదిలా లేపేసిన చరణ్ బాడీగార్డ్, వీడియో

ఏదోరకంగా మెగాస్టార్ కుటుంబీకుల సినిమాలను ఆపాలని కక్ష కట్టారు, అందుకే తెలంగాణలో గొడవ

Chaitu: నాగ చైతన్య కు ఢిల్లీ హైకోర్టులో విజయం

తర్వాతి కథనం
Show comments