శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 27 జులై 2017 (14:22 IST)

స్పా సెంటర్‌కెళ్లిన ఎయిర్‌హోస్టెస్.. మసాజ్ పేరుతో బంతాట...

ఓ ప్రైవేట్ విమానయాన సంస్థలో పని చేసే ఎయిర్‌హోస్టెస్‌ లైంగికవేధింపులకు గురైంది. అదీకూడా ఓ నక్షత్ర హోటల్‌లో కావడం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... ఓ ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌లో

ఓ ప్రైవేట్ విమానయాన సంస్థలో పని చేసే ఎయిర్‌హోస్టెస్‌ లైంగికవేధింపులకు గురైంది. అదీకూడా ఓ నక్షత్ర హోటల్‌లో కావడం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... ఓ ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌లో 23 యేళ్ళ యువతి పని చేస్తోంది. ఈమె అహ్మదాబాద్ నగరంలోని ప్రముఖ నక్షత్ర హోటల్‌లోని జీరో 2 స్పాకు వెళ్లింది. ఈ స్పాలో సచిన్ పరేఖ్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. 
 
ఎయిర్‌హోస్టెస్ స్పాకు రావడంతో ఇదే అదునుగా భావించిన పరేఖ్... గదిలోకి తీసుకువెళ్లి మసాజ్ పేరిట ఎక్కడపడితే అక్కడ మసాజ్ చేస్తున్నట్టుగా నొక్కేస్తూ... లైంగికంగా వేధించాడు. ఈ ఘటనపై ఎయిర్‌హోస్టెస్ హోటల్ యాజమాన్యంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి సచిన్ పరేఖ్‌ను అరెస్టు చేశారు.