శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 30 మార్చి 2017 (21:15 IST)

విద్యార్థులకు నగ్న వీడియోలు... టీచరమ్మ డ్యాన్స్ పాఠాలు...

కొంతమంది ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెస్తున్నారు. ఇలాంటి టీచర్లు పిల్లలకు పాఠాలకు బదులు ప్రేమ పాఠాలనో లేదంటే మరొకటో చెప్పేస్తున్నారు. తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని పోర్‌బందర్‌లో ప్రాథమిక పాఠశాలలో ఓ లేడీ టీచర్ తన విద్యార్థులకు అశ్లీల చిత్రాలను చూపించడం మొదల

కొంతమంది ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెస్తున్నారు. ఇలాంటి టీచర్లు పిల్లలకు పాఠాలకు బదులు ప్రేమ పాఠాలనో లేదంటే మరొకటో చెప్పేస్తున్నారు. తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని పోర్‌బందర్‌లో ప్రాథమిక పాఠశాలలో ఓ లేడీ టీచర్ తన విద్యార్థులకు అశ్లీల చిత్రాలను చూపించడం మొదలుపెట్టింది. వీటిలో కొన్ని వీడియోలు నగ్నంగా కూడా వున్నాయని సమాచారం. 
 
అలాంటి వీడియోలను చూపిస్తూ విద్యార్థులను కూడా నగ్నంగా నృత్యాలను చేయించింది. బట్టలు విప్పి డ్యాన్స్ చేసేందుకు నిరాకరించే విద్యార్థులపై దాడి చేసేదట. దీనితో బెంబేలెత్తిపోయిన విద్యార్థులు విషయం తమ తల్లిదండ్రులకు చేరవేశారు. ఓ విద్యార్థి పేరెంట్స్ వ్యవహారాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లడంతో వారు విచారించి ఆమెను అరెస్టు చేశారు.