శుక్రవారం, 5 డిశెంబరు 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
తెలుగు వార్తలు
జాతీయ వార్తలు
Written By
వరుణ్
Last Updated :
సోమవారం, 5 ఆగస్టు 2024 (12:43 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం...
:
టాలీవుడ్ లేటెస్ట్
Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు
శ్రీ నందు తన అప్ కమింగ్ మూవీ 'సైక్ సిద్ధార్థ'కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యాకింగ్ తో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు. మ్యాడ్ మాక్స్-స్టైల్ మ్యాడ్‌నెస్‌తో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన సైక్ సిద్ధార్థ లో హై ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ వుండబోతుంది.
Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్
సుబాస్కరన్ నేతృత్వంలోని లైకా ప్రొడక్షన్స్, అద్భుతమైన సాంకేతిక నైపుణ్యం, వరల్డ్ వైడ్ ఎట్రాక్షన్ వుండే బిగ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించే చిత్రాలని చేస్తోంది. జాసన్ సంజయ్ దర్శకత్వంలో యాక్షన్-అడ్వెంచర్ కామెడీ సిగ్మాను నిర్మాణ సంస్థ ప్రస్తుతం చిత్రీకరిస్తోంది. ఇందులో సందీప్ కిషన్ హీరో పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.
నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో
తను కొన్నిసార్లు కొన్ని సినిమాలకు రెమ్యునరేషన్ కోల్పోతుంటానని డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ చెప్పారు. ఇది పాత వీడియో అయినప్పటికీ ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పవన్ కల్యాణ్ ఏమన్నారంటే... ఒక పనిని ఫలవంతంగా చేయాలంటే ఒక చిన్నసైజు యుద్ధం చేయాలి. మనం కూర్చునే చెక్క టేబుల్ కావాలంటే చెట్లు నరకాలి, ఇంకా ఆ తర్వాత ఎంతో పనిచేస్తే కానీ ఆ టేబుల్ మనదగ్గరకి రాదు. అలాగే సినిమా చేయాలంటే ముఖ్యంగా నిర్మాత నలిగిపోతాడు. ఎందరినో ఒప్పించాలి.
D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు
బాలకృష్ణ నటించిన అఖండ 2-తాండవం చిత్రం ఊహించని సమస్యల కారణంగా చిత్ర బృందం విడుదలను నిలిపివేసింది, అభిమానులను నిరాశపరిచింది. వాయిదా తర్వాత, ఆలస్యం వెనుక గల కారణం గురించి అనేక సిద్ధాంతాలు ప్రచారంలోకి వచ్చాయి. విడుదల ఆలస్యంపై టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు ఇప్పుడు స్పందించారు.
akhanda 2 Update: అఖండ 2 విడుదల కాకపోవటంతో ఎగ్జిబిటర్స్ చాలా నష్టపోయారు : నట్టికుమార్
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియన్ చిత్రం అఖండ 2 చివరి నిమిషంలో ఆగిపోయింది, ఎరోస్ ఇంటర్నేషనల్ మరియు ఇతరలతో కూడిన ఆర్థిక సమస్యలు దాని ప్రణాళిక విడుదలకు అంతరాయం కలిగించడంతో. ఊహించని ఆలస్యం అభిమానులను ఆందోళనకు గురిచేసింది, అయితే నిర్మాతలు సంక్షోభాన్ని పరిష్కరించడానికి రాత్రంతా పనిచేశారు. ఇప్పుడు, నిజమైన పురోగతి కనిపిస్తోంది, ఇది అభిమానులకు కొన్ని శుభవార్తలను తెస్తుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..
ఆలుమగల సంబంధాలు బలపడాలంటే.. ఈ చిట్కాలు పాటించాలి అంటున్నారు సైకలాజిస్టులు. దంపతుల్లో ముఖ్యంగా రాజీపడే ధోరణి వుండాలి. ఒకరి కోసం ఇంకొరు మెట్టు దిగాలి. పట్టుదల, మొండితనం వుండకూడదు. భార్యాభర్తలు చాలామంది గొడవ పడుతున్నప్పుడు పెద్దగా అరుస్తుంటారు. అర్థం పర్థం లేని మాటలు అనేస్తారు. అలాకాకుండా ఉండాలంటే గొడవ సమయంలో దంపతుల్లో ఒకరు సైలెంట్‌గా ఉండాలని, దీని వల్ల ఎదుటివారికి కోపం కంట్రోల్ అవుతుందని సైకలాజిస్టులు సూచిస్తున్నారు.
scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ (Scrub Typhus) పురుగు కాటుతో వస్తున్న జ్వరంతో రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే విశాఖపట్టణంలో గత రెండు నెలల్లో 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్టణం, కాకినాడ, విజయనగరం, చిత్తూరు, పల్నాడు తదితర జిల్లాల్లో ఈ జ్వరంతో బాధపడుతున్నవారి కేసులు వెలుగుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏమిటీ స్క్రబ్ టైఫస్ ఫీవర్, దాని లక్షణాలు ఏమిటో తెలుసుకుందాము.
ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి
మధుమేహం అనేది ఒక సాధారణ వ్యాధిగా మారింది, అయితే కొన్ని అలవాట్ల ద్వారా మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు, ఈ అలవాట్ల గురించి తెలుసుకుందాం. తరచుగా కొందరు అల్పాహారం మానేస్తారు. ఈ అలవాటు మధుమేహం ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఎక్కువ పని ఒత్తిడి వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. ఒత్తిడి వల్ల ఇన్సులిన్ ఉత్పత్తిని నిరోధించే కార్టిసాల్ హార్మోన్ పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గించడానికి, ధ్యానం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?
మసాలలో ధనియాలను వాడుతుంటారు. ధనియాల తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. నిద్రలేమితో బాధపడే వారు ధనియాల కషాయంలో కొద్దిగా పాలు కలుపుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది. ధనియాలు, జీలకర్ర, బెల్లం కలిపి నూరుకుని గుళికల్లా చేసుకొని మూడు పూటలా ఒక్కోటి వేసుకొంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. గర్భవతులు తమ ఆహారంలో ధనియాలు తీసుకోవడం వల్ల గర్భకోశానికి ఎంతో మేలు కలుగుతుంది.
డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?
డయాబెటిస్. ఈ వ్యాధి ఇప్పుడు మరింతగా విజృంభిస్తోంది. వ్యాయామానికి అవకాశం లేని ఉద్యోగాలు, అందులోనూ తీవ్రమైన ఒత్తిడితో ఈ వ్యాధి బారిన పడుతున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వ్యాధి బారిన పడినవారు దీనిని అదుపులో పెట్టేందుకు ఆచరించాల్సిన చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము. ఆకుకూరలను అధికంగా తీసుకుంటూ వుండాలి. కూరలో తక్కువ పిండిపదార్థం, కార్బోహైడ్రేట్లు వుంటాయి కనుక ఎక్కువ కూర తక్కువ అన్నం తినాలి. రాత్రి అల్పాహారంతో పాటు బాదం పప్పు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు తినాలి. జొన్నరొట్టెకి అధిక ప్రాధాన్యం ఇస్తుంటే ప్రయోజనం వుంటుంది.