కాబోయే అల్లుడికి స్మృతి ఇరానీ స్వీట్ వార్నింగ్
Minister Smriti Irani
ఈ సందర్భంగా స్మృతి ఇరానీ కూతురు షానెల్లి ఎంగేజ్మెంట్ వార్తను ఆమె తన ఇన్‌స్టాలో పోస్టు చేశారు. బాయ్‌ఫ్రెండ్ అర్జున్ భల్లాతో షానెల్లి ఇరానీ నిశ్చితార్ధం జరిగింది. మోకాళ్లపై కూర్చుని కాబోయే భార్యకు అర్జున్ రింగ్ తొడుగుతున్న ఫోటోను మంత్రి ఇరానీ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
దానికి ఓ ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. మా లాంటి గుండె కలిగిన కుటుంబంలోకి వస్తున్న అర్జున్ భల్లాకు స్వాగతం అంటూ తనలాంటి అత్తతో జాగ్రత్త అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. స్మృతి ఇరానీ ఫోటోను షేర్ చేసిన వెంటనే ఆమె అభిమానులు స్నేహితులు షానెల్లి జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
