శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 11 జులై 2017 (15:35 IST)

అమర్‌నాథ్ టెర్రర్ ఎటాక్... మోదీజీకి అలాంటి ఫ్యాన్స్ వద్దు... పరేష్ రావల్

అమర్‌నాథ్ ఉగ్రదాడిపై సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ పేర్కొంటూ... అమర్‌నాథ్ యాత్రీకులపై ఉగ్రవాదులు దాడి చేస్తే నరేంద్ర మోదీజీని ప్రశ్నిస్తారు ఎందుకని? అలా ప్రశ్నించే అభిమానులను మోదీజీ తప్పకుండా వదిలించుకోవాలంటూ ట్వీట్ చేశారు.

అలియా భట్... అమర్ నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి జరిగిందని తెలిసి షాక్ తిన్నాను. మృతులకు నా ప్రగాఢ సంతాపం.