శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 22 జనవరి 2019 (15:57 IST)

సింహాల నోటికి చిక్కిన అతడు.. అసలేం జరిగింది...?

పంజాబ్, ఛండీఘర్‌లోని ఛట్‌బీర్ జూ చుట్టూ పెద్ద ప్రహరీ గోడను నిర్మించారు. 30 అడుగుల ఎత్తుతో కూడిన ఈ ప్రహరీ గోడపై ఎక్కడం నిషిద్ధం. కానీ సోమవారం ఓ వ్యక్తి ఈ గోడ చుట్టూ చక్కర్లు కొట్టాడు. అంతేగాకుండా ఆ గోడకు సమీపంలో తిరగాడాడు. ఆ సమయంలో శిల్పా, యువరాజ్ అనే రెండు పెద్ద సింహాలు ఆ ప్రాంతంలో చక్కర్లు వ్యక్తిని నోటకు కరుచుకున్నాయి. 
 
ఆ సమయంలో ఓ జీపు డ్రైవర్ వారిని కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. కానీ సింహం నోట కరుచుకున్న వ్యక్తి మానసిక బాధితుడని.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు  దర్యాప్తు జరుపుతున్నారు.