suvichar
✕

జులాయ్‌లకు పెళ్లి చేయాలా? వద్దా? పెళ్లికి ఉద్యోగానికి లింకేంటి?

ఏ వ్యక్తి అయినా పని పాట లేకుండా, బలాదూర్‌గా తిరిగితే వీడికి త్వరగా పెళ్లి చేయాలి, అప్పుడు బుద్ధిగా జీవిస్తాడు, బాధ్యతలు తెలిసొచ్చి, దార్లోకి వస్తాడు అని పెద్దలు అంటుంటారు. పూర్వం పెద్దలు ఎక్కువగా ఈ ట్

Written By chitra
Updated: బుధవారం, 10 ఆగస్టు 2016 (10:30 IST)
ఏ వ్యక్తి అయినా పని పాట లేకుండా, బలాదూర్‌గా తిరిగితే వీడికి త్వరగా పెళ్లి చేయాలి, అప్పుడు బుద్ధిగా జీవిస్తాడు, బాధ్యతలు తెలిసొచ్చి, దార్లోకి వస్తాడు అని పెద్దలు అంటుంటారు. పూర్వం పెద్దలు ఎక్కువగా ఈ ట్రెండ్‌ని ఫాలో అయ్యేవారు. పనిపాటలేకుండా తిరిగేవాళ్లకి మొదట పెళ్లి చేస్తారు... ఆ తర్వాత బాగుపడ్డాడా అనేది తర్వాత విషయం. అయితే ఇప్పుడు పరిస్థితి దీనికి పూర్తిగా విరుద్ధం.
 
పెళ్లి చేసుకుంటాను అంటే నువ్వు ఏం పని చేస్తున్నావు అని కుటుంబ సభ్యులే మొదట నిలదీస్తారు. పెళ్లికి ప్రస్తుత అర్హత ఉద్యోగం. అయితే ఉద్యోగం చేయడానికి ఇష్టపడనివారు కూడా పెళ్లయ్యాక బుద్ధిగా ఉద్యోగం చేస్తారు. ఎందుకంటే ఇష్టమైన అమ్మాయిని అబ్బాయికిచ్చి పెళ్లి చేయడం వల్ల అతడిలో మార్పు వచ్చే అవకాశం ఉందని పెద్దలు అంటున్నారు. 
 
దీనిలో ఉండే కిటుక్కు ఏంటంటే.. భార్య.. జీవిత భాగస్వామి లాలించి, బుజ్జగించి ఉద్యోగం చేసేలా చేస్తుంది. పెళ్లి తర్వాత కొందరిలో తన భార్యను తానే పోషించుకోవాలి, ఆమె బాగోగులు తానే చూసుకోవాలనే అభిప్రాయం కూడా ఏర్పడుతుంది. దాంతో వారు ఉద్యోగం చేయాలని నిర్ణయానికి వస్తారు. అందుకే పెళ్లి చేస్తే దారిలో పడతారని పెద్దలు అంటుంటారు. 

అన్నీ చూడండి

వైఎస్సార్ మరణం తర్వాత సీఎం పదవి కోసం జగన్ డిమాండ్ చేసారు: విజయసాయి రెడ్డి

జాతీయ పాల దినోత్సవం: భారతదేశ తదుపరి శ్వేత విప్లవం పశుపోషణతోనే ప్రారంభం కావాలి, ఎందుకు?

పోలింగ్ కేంద్రాలకు వెళ్లే మహిళా కార్యకర్తలు.. కారం పొడి ప్యాకెట్లను జేబుల్లో లేదా చీరల్లో ఉంచుకోండి..

మీరట్ హోటల్‌లో యువతిపై లైంగిక దాడి: పోలీసుల అదుపులో నిందితుడు సల్మాన్

మోడల్ ఏఐ పోలీస్ స్టేషన్... సమస్య నోటితో చెబితే ఎఫ్ఐఆర్ కాపీ సిద్ధం.. ఎక్కడ?

అన్నీ చూడండి

తిరువీర్‌కు శ్రీమతిగా నివేదా థామస్ ట్రైలర్ రిలీజ్

Dimple, Sharwa: డింపుల్ హయాతికి శర్వానంద్ ఎందుకు పెద్దపీట వేశాడో తెలుసా

Pujita Ponnada : త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై పూజిత పొన్నాడ సంచలన వ్యాఖ్యలు

Allu Arjun-s family dinner :అల్లు అర్హ పదో పుట్టిన రోజు శ్రీలంకలో అల్లు అర్జున్ ప్రత్యేక వేడుకలు

సరైన వ్యక్తి తారసపడితే పెళ్లి చేసుకుంటా : నిత్యా మేనన్

తర్వాతి కథనం
Show comments