1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Khammam Abhayanjaneya swamy temple details

అభయాంజనేయస్వామి కంటనీరు.. భారీస్థాయిలో తరలివస్తోన్న భక్తులు!

Khammam Abhayanjaneya swamy temple details
ఖమ్మం జిల్లాలోని వైరా మండలం బ్రాహ్మణపల్లి అగ్రహారంలో వెలసిన అభయాంజనేయస్వామి కంట నీరు ధారగా కారిపోతోంది. ఆలయ పాలకవర్గం గడువు ముగియడంతో అర్చకులు ఆదివారం ఆలయాన్ని మూసేశారు. 
 
అయితే అభయాంజనేయస్వామి కంట నీరు కారడాన్ని చూసేందుకు గ్రామస్తులు భారీ స్థాయిలో తరలివస్తున్నారు. ఇంకా అబయాంజనేయస్వామి కంట నీరు కారడం అశుభ సూచకమా అన్నట్లు భక్తులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
About Writer
Selvi
తర్వాతి కథనం
మంగళవారం హనుమజ్జయంతి... సకల శుభాలకు ఇలా పూజించండి...