1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
  4. Cool and sweet Mango mix, how to prepare

తీయతీయని మ్యాంగో బాదం స్వీట్.. ఎలా చేయాలో తెలుసా?

Cool
మ్యాంగో బాదం స్వీటీ తయారు చేసేందుకు ఏమేమి కావాలో చూద్దాం.
మామిడి పండ్ల ముక్కలు - కప్పు
బాదం పప్పు - ఎనిమిది
తేనె - నాలుగైదు చెంచాలు
పెరుగు - పెద్ద చెంచా
ఐసు ముక్కలు - కొన్ని
 
తయారీ విధానం: బాగా పండిన మామిడి పండును శుభ్రంగా కడిగి తొక్క తీసి ముక్కలుగా కోసుకోవాలి. వీటిని మిక్సీలోకి తీసుకోవాలి. ఇందులో నానబెట్టిన పొట్టు తీసేసిన బాదం పప్పు, నాలుగైదు చెంచాల తేనె వేసి మిక్సీ పట్టాలి. తర్వాత పెరుగు, ఐసు ముక్కలు వేసుకుని మరోసారి మిక్సీ పడితే సరిపోతుంది. పోషకాలను ఇచ్చే చల్లని మ్యాంగో స్వీటీ రెడీ. 
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
జ్ఞాపకశక్తి పెరగాలంటే.. దంపుడు బియ్యాన్ని తీసుకోండి..