ఆదివారం, 14 డిశెంబరు 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
తెలుగు వార్తలు
తెలంగాణ ఎన్నికలు 2023
Written By
సెల్వి
Last Updated :
బుధవారం, 29 నవంబరు 2023 (12:04 IST)
‘కేసీఆర్ రైతు బంధు భరోసా బాండ్’ విడుదల.. రేవంత్ చిల్లర రాజకీయాలు
:
టాలీవుడ్ లేటెస్ట్
Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్ విడుదల.. నిను మోసినా నను మోసినా..
దండోరా.. దండోరా... అనే సాగే దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ను మేకర్స్ శనివారం విడుదల చేశారు. మార్క్ కె రాబిన్ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ సినిమాలోని, ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. ఆంథోని దాసన్, మార్క్ కె.రాబిన్ పాటను పాడారు. సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజల బాధలను తెలియజేసేలా సాగే ఈ పాట చాలా ఎమోషనల్‌గా, హార్ట్ టచింగ్‌గా ఉంది. తరాలు మారుతున్నాయి. చంద్రుడిపైకి మనిషి అడుగు పెట్టిన ఎన్నో ఏళ్లవుతుంది. అయినా కూడా ఈ అసమానతలు మాత్రం తగ్గటం లేదనేది ఈ పాటలోని భావం.
వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన శంకర వర ప్రసాద్ గారు
మెగాస్టార్ చిరంజీవి మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మన శంకర వర ప్రసాద్ గారు. హిట్ మేకర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌లో నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ప్రమోషన్స్ ఇప్పటికే హై గేర్‌లో వున్నాయి. రెండు పాటలు చార్ట్‌బస్టర్స్ గా నిలిచాయి. వెంకటేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ సినిమా నుంచి ఆయన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.
DVS Raju: డీవీఎస్ రాజు 97వ జయంతి వేడుకలు.. ఎన్టీఆర్‌తో ఎన్నో?
తెలుగు సినిమాకు అపారమైన సేవలందించిన డి.వి.ఎస్. రాజు. శనివారం డిసెంబర్ 13వ తేదీ డి.వి.ఎస్ రాజు 97వ జయంతి జరువుకున్నారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉన్న తెలుగు సినిమా రంగాన్ని ఎఫ్.డి.సి అధ్యక్షుడుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తరలించడంలోను, రిచర్డ్ అటెన్ బరో నిర్మించిన ఆస్కార్ అవార్డు సినిమా గాంధీ లాభాల్లో కొంత భాగాన్ని ఎన్.ఎఫ్.డి.సి అధ్యక్షుడుగా భారతీయ కార్మికుల నిధిని ఏర్పాటు చెయ్యడంలోను రాజు గారు కీలకమైన భూమిక పోషించారు.
వృషభ నుంచి తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలియజేసే అప్పా సాంగ్ రిలీజ్
కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం వృషభ. తాజాగా ఈ చిత్రం నుంచి అప్పా.. అనే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. తండ్రీ కొడుకుల మధ్య ఉండే పవిత్రమైన, గొప్ప అనుబంధాన్నితెలియజేసే ఈ పాట సినిమాకు ఆత్మ, వెన్నెముక లాంటిది. దీంతో సినిమా ప్రమోషన్స్‌కు ఎమోషనల్ స్టార్టింగ్ దొరికినట్టయ్యింది. సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలోని ఈ పాటను హిందీ, కన్నడ, తెలుగులో విజయ్ ప్రకాష్.. మలయాళంలో మధు బాలకృష్ణన్ పాడగా, సాహిత్యాన్ని మలయాళంలో వినాయక్ శశికుమార్, తెలుగులో కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని, హిందీలో కార్తీక్ ఖుష్, కన్నడలో నాగార్జున శర్మ అందించారు. ప్రతి రైటర్ తన పాటలో తమ సంస్కృతిని మిక్స్ చేసి ఎమోషనల్ టచ్ ఉండేలా చూసుకున్నారు.
Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. ఈ షో విజేత ఎవరంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్ ఈ షో విజేతగా నిలవడానికి తన ప్రయత్నాలలో ఏ అవకాశాన్నీ వదిలిపెట్టడం లేదు. టికెట్ టు ఫినాలే కోసం జరిగిన ఒక టాస్క్‌లో ఇమ్మాన్యుయేల్, తనుజ ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. సాధారణంగా, ఇలాంటి టాస్క్‌లలో ఒకరు మాత్రమే గెలిచి ఫినాలేకు నేరుగా ప్రవేశం పొందుతారు. మొదటిసారిగా, షో నిర్వాహకులు రెండవ ఫినాలే టికెట్‌ను ప్రవేశపెట్టారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?
కొబ్బరికాయలు వారంలో ఏదో ఒకరోజు కొడుతూనే వుంటాము. అలా కొట్టిన తర్వాత కాస్త పచ్చి కొబ్బరి తింటుంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పచ్చి కొబ్బరిలో కాపర్, ఐరన్, మెగ్నిషియం, మాంగనీస్, పాస్ఫరస్, పొటాషియం, సెలీనియం, జింక్, విటమిన్ బి1, బి5, బి9 తదితర విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. పచ్చి కొబ్బరి తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పచ్చి కొబ్బరిలోని పీచు పదార్థం జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుంది.
ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి
ఆహ్లాదకమైన రాత్రులు, పండుగ ఉత్సాహంతో శీతాకాలం వచ్చింది, అయినప్పటికీ ఇది చాలామందికి సుపరిచితమైన సవాళ్లను కూడా తెస్తుంది. చర్మం పొడి బారటం, నిస్సత్తువగా మారటం, సున్నితమైన రీతిలో మారటం వంటి సమస్యలు ఈ కాలంలో ఎక్కువగా కనిపిస్తాయి. చల్లని గాలి మన చర్మం నుండి తేమను లాడేసుకుంటుంది, చర్మం పొలుసులుగా మారి చికాకుకు గురిచేస్తుంది. సమయోచతంగా తీసుకునే చర్మ సంరక్షణ సహాయపడుతుంది, కానీ శాశ్వత పోషణ లోపల నుండి ప్రారంభమవుతుంది. శీతాకాలపు చర్మ సంరక్షణకు అత్యంత ప్రభావవంతమైన విధానం మీ శరీరానికి సరైన ఆహారాలను అందించటంలో ఉందని పోషకాహార నిపుణురాలు రితికా సమద్దర్ వివరిస్తున్నారు.
తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?
తులసి ఆరోగ్యం, సౌందర్య ప్రయోజనాలను గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే జుట్టు నెరవడానికి తులసి చెక్ పెడుతుందనే విషయం చాలామందికి తెలియదు. అందుకే తులసి హెయిర్ ప్యాక్‌తో జుట్టు నెరసే సమస్యను దూరం చేసుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. తులసిలో యాంటీ ఆక్సిడెండ్లు ఉన్నాయి. ఇది మెలనిన్ ఉత్పత్తిని ప్రేరేపించింది. ఇది జుట్టుకు రంగును ఇవ్వడానికి సహాయపడుతుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ముందస్తుగా నిరోధాన్ని నిరోధిస్తాయి.
Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?
ముందుగా స్టౌ మీద పాన్‌ను వుంచి మూడు నుంచి నాలుగు గ్లాసుల నీటిని చేర్చాలి. బాగా మరిగిన తర్వాత అందులో టమోటా పేస్టును కలిపి బాగా మరిగించాలి. ఈ మిశ్రమాన్ని గడ్డకట్టకుండా కలుపుతూ వుండాలి. ఆపై ఈ టమోటా మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో ధనియాల పొడి, మిరియాల పొడి, ఉప్పు తగినంత కలిపి.. చివరిగా కొత్తిమీర తరుగు చేర్చి సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. ఈ టమోటా సూప్ తీసుకోవడం ద్వారా శీతాకాలంలో జీర్ణ సమస్యలను పక్కనబెట్టవచ్చు. ఈ సూప్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా జలుబు, దగ్గు వంటి సమస్యలుండవ్. చర్మం పొడిబారడం వుండదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?
నీలి రంగు శంఖు పువ్వులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ పువ్వును ఆయుర్వేదం, యునాని వైద్యంలో ఉపయోగిస్తారు. పలు శతాబ్ధాలుగా సంప్రదాయ వైద్య పద్ధతుల్లో దీనిని వాడుతున్నారు. అలాంటి శంఖు పువ్వు టీతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయో తెలుసుకుందాం. నీలి రంగు శంఖు పువ్వు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. బ్రెయిన్‌కు టానిక్‌గా పనిచేస్తుంది. మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. మెదడును చురుకుగా వుంచుతుంది. యాంటీ ఆక్సిటీని, నరాల బలహీనతను దూరం చేసుకోవాలంటే నీలి శంఖు పుష్పాలతో తయారు చేసే టీని సేవించడం మంచిది.