సంబంధిత వార్తలు
- తెలంగాణ : కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అనిల్ కుమార్.. ఎవరీయన?
- 70 రోజుల్లో 25 వేల ఉద్యోగాల భర్తీ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
- కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థికంగా లాభదాయకంగా లేదు: కాగ్ రిపోర్ట్
- వేధిస్తున్న ప్రియుడిని ఇంటికి పిలిచి హతమార్చిన ప్రియురాలు.. ఎక్కడ?
- కేసీఆర్, కేటీఆర్‌లకు హరీష్ రావు వెన్నుపోటు పొడిచేలా ఉన్నారు... మంత్రి కోమటిరెడ్డి
కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు... తానే ఒక చరిత్ర పేరిట డాక్యుమెంటరీ
KCR
ఇటీవలే ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. నల్లగొండ సభలో పాల్గొన్నారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు రక్తదాన శిబిరాలతో పాటు అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. శనివారం గ్రేటర్ వ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపీనాథ్ తెలిపారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన కేసీఆర్ రాజకీయ ప్రస్థానం, ఉద్యమ నేపథ్యంలో 30 నిమిషాల వ్యవధితో కూడిన తానే ఒక చరిత్ర పేరుతో రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని ఈ వేడుకల సందర్భంగా ప్రదర్శించనున్నారు.
