శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 16 డిశెంబరు 2023 (14:57 IST)

తెలంగాణ వచ్చిన తర్వాత సంగతి చెప్పండి: కేటీఆర్‌కి మంత్రి పొన్నం కౌంటర్

ponnamprabhakar
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. తెలంగాణ ఉద్యమం, అంతకుముందు జరిగిన పరిస్థితులు గురించి కేటీఆర్ మాట్లాడుతుండగా.. మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వివక్షకి గురైందనే కదా తెలంగాణ తెచ్చుకున్నది. ఆ సంగతి ఇప్పుడు మాట్లాడాల్సిన పనిలేదని అన్నారు.
 
కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెరాస ప్రభుత్వం ఏం చేసినదో మాట్లాడుకుందామని పొన్నం ప్రభాకర్ అన్నారు. 50 సంవత్సరాల క్రితం సంగతులు మాట్లాడాలి అంటే ఇక్కడి కుదరదని అన్నారు.
 
పిల్లి శాపనార్థాలు ఫలితం యివ్వవన్న సీఎం రేవంత్