ఎక్స్‌పోజింగ్ అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది? అంటూ నటి కంగనా రనౌత్ ప్రశ్నిస్తోంది. ఏమిటి ఆశ్చర్యంగా ఉందా? నిజమండీ బాబూ. బయట కొంతమంది అమ్మాయిలు ధరించే వేషధారణకన్నా తాము నటించే దుస్తులు ఫర్వాలేదని చెబుతోంది. అసలు అందాన్ని అందంగా చూపించడాన్ని ఎక్స్‌పోజింగ్ అని పేరు పెట్టడం సమంజసం కాదనీ అంటోంది.