"మంత్ర" వంటి హిట్ చిత్రాన్ని అందించిన తులసిరాం.. మళ్లీ ఛార్మి కాంబినేషన్‌లో మరో సూపర్ హిట్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించనున్నాడు. ఈ చిత్రానికి "మంగళ" అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలిసిందే. ఇంకా జనవరి చివరిలో సెట్స్‌పైకి వస్తుందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం.