సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: గురువారం, 2 ఫిబ్రవరి 2017 (14:45 IST)

అనుపమ పరమేశ్వర్ ఆ హీరో నైట్ పార్టీలు... ఆ కిక్కుతో ఇద్దరూ ఎంజాయ్...

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుపమ పరమేశ్వర్ పేరు మారుమ్రోగుతోంది. శతమానం భవతి చిత్రం హిట్‌తో ఆమె రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. కుర్ర హీరోలు ఆమె కాల్షీట్ల కోసం ఆసక్తి చూపిస్తున్నారట. దీనితో దర్శకనిర్మాతలు ఆమెను తమ చిత్రాల కథలకు హీరోయిన్ గా చెప్పక తప్

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుపమ పరమేశ్వర్ పేరు మారుమ్రోగుతోంది. శతమానం భవతి చిత్రం హిట్‌తో ఆమె రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. కుర్ర హీరోలు ఆమె కాల్షీట్ల కోసం ఆసక్తి చూపిస్తున్నారట. దీనితో దర్శకనిర్మాతలు ఆమెను తమ చిత్రాల కథలకు హీరోయిన్ గా చెప్పక తప్పడం లేదట. ఈ ఖుషీకి కారణం శతమానం భవతి సూపర్ సక్సెస్ కావడమే. ఈ నేపధ్యంలో అనుపమ హైదరాబాద్ సిటీ వదిలి వెళ్లడంలేదట.
 
ఆమె నగరం విడిచిపెట్టకుండా అక్కడే అంటిపెట్టుకుని వుండటానికి ఛాన్సులతో పాటు మరో కారణం కూడా ఉందని చెపుతున్నారు. అదేమిటంటే.. శతమానం భవతి హీరోతో అనుపమ రాత్రిపూట పార్టీలకు వెళుతోందట. సినిమా సక్సెస్ పార్టీలే అని కొంతమంది చెపుతున్నా... అదేపనిగా ఆమె సర్వానంద్ తోనే తిరుగుతోందని టాలీవుడ్ సినీజనం గుసగుసలాడుకుంటున్నారట. ఐతే ఏదైనా సినిమా సక్సెస్ అయితే ఇలాంటి గాసిప్స్ రావడం సహజమేనని ఆమె సన్నిహితులు కొట్టిపారేస్తున్నారట.