శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 నవంబరు 2022 (13:12 IST)

అనుష్క-ప్రభాస్ పెళ్లి మాటలు మళ్లీ మొదలు.. కృష్ణరాజు మరణం తర్వాత?

Anushka,Prabhas
బాలీవుడ్ స్టార్స్ ప్రభాస్- అనుష్క కలిసి చాలా సినిమాల్లో నటించారు. అలాగే వీరిద్దరూ ప్రేమిస్తున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసేసుకుంటారని వార్తలు వచ్చాయి. మధ్యలో వీరి ప్రేమ-పెళ్లి వ్యవహారం సైలెంట్ అయ్యింది. తాజాగా సీనియర్ హీరో.. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మరణంతో మరోసారి బయటకు వచ్చింది. 
 
ప్రస్తుతం వీరిద్దరి పెళ్లి గురించి మాట్లాడుకోవాలని అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్, అనుష్క తమ పనుల్లో బిజీగా వున్నారు. తాజాగా వీరి పెళ్లి గురించి మాటలు మొదలయ్యాయనని టాక్ వస్తోంది. 
 
వీరిద్దరూ సీక్రెట్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరిగుతున్నారని.. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని.. పెళ్లి తర్వాత ఉండటానికి అమెరికాలో ఇల్లు కూడా కట్టుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.