సమంత విడాకులకు ప్రీతమ్ జుకల్కర్ కారణమా?
Pritam Zukalkar, Samantha
అక్కినేని వంశానికి వారసురాలి జాబితాలో వుండాల్సిన సమంత చివరికి తెగతెంపులు చేసుకోవడానికి కారణం ఏమిటనేది అందరిలో నెలకొని వున్న ప్రశ్నే. ఇదంతా ఆమె స్వయంకృతారాధమని కొందరంటే మరికొందరు అక్కినేని ఫ్యామిలీలో ఏదో జరుగుతుందని వాపోతున్నారు. ఏదిఏమైనా సమంత సోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడంతో అది ఒక్కోసారి శ్రుతిమించిందని తెలుస్తోంది.
Pritam Zukalkar, Samantha
అప్పట్లో ఓ సారి తన స్టైలిష్ట్ ప్రీతమ్ జుకల్కర్ పుట్టిన రోజు నాడు అతడిపై కాళ్లు వేసుకుని ఫోటో దిగి హ్యాపీ బర్త్ డే చెప్పింది సమంత. అప్పుడా విషయం చాలా వైరల్ అయింది. దానికి ఐ లవ్ యూ అంటూ రిప్లై ఇచ్చాడు ప్రీతమ్. అదింకా పెద్ద రచ్చ అయింది. ప్రస్తుతం సమంత విడాకుల తర్వాత ప్రీతమ్ పెడుతున్న పోస్టులు ఆసక్తి పుట్టిస్తున్నాయి. సమంత విడాకులు ప్రకటించిన కాసేపటికే ఓ పోస్ట్ పెట్టి డిలీట్ చేశాడు జుకల్కర్. కాబట్టి సమంత అతడినే రెండో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే, ప్రీతమ్ పెట్టిన పోస్ట్ ఆలోజింపజేసేదిగా వుంది. తమ ఇళ్లలో ఉన్న మగవాళ్ల స్వభావాన్ని ఏ కుటుంబమైతే దాచి పెడుతుందో వాళ్లే మహిళలపై హింసకు కారణం అన్నట్లు ఆ పోస్ట్ వుంది. ఇప్పటికే మోసగించినవారు తప్పకు శిక్షకు గురవుతారంటూ తన అమ్మ చెప్పిన కొటేషన్ విడాకుల అనంతరం సమంత పెట్టింది. సో. దీన్ని బట్టి చూస్తుంటే ఏదో తెలీని శక్తి వీరిని విడదీసిందనేది అర్థమవుతోంది.