సంబంధిత వార్తలు
- 'ప్రాజెక్ట్ కె'లో విలన్‌గా నటిస్తున్నానంటే ప్రభాస్ నమ్మలేదు : కమల్ హాసన్
- కల్కి 2989 AD పుట్టింది అక్కడనుంచే: సీక్రెట్ చెప్పిన నాగ్ అశ్విన్
- యూఎస్. కామిక్ కాన్ ఈవెంట్ లో పాప్ కార్న్ అఫ్ ది కల్కి 2898
- ప్రాజెక్ట్ కె.తో కల్కి 2898 అవతారంగా ప్రభాస్
- 'ప్రాజెక్టు కె' నుంచి లేటెస్ట్ అప్డేట్.. కల్కి '2898 ఏడీ’ టైటిల్ ఖరారు (వీడియో)
ఆదిపురుష్ తర్వాత ప్రభాస్‌కు కల్కి కాంట్రవర్సీ కానుందా!
Prabhas-kalki
అయితే ఇప్పుడు ఆ కథను కల్కి 2698 ఎ.డి.గా నాగ్ అశ్విన్ తీస్తున్నారు. అసలు ఈ కథను ఒకప్పుడు యువ హీరో చేయాలనుకున్నాడు. ఆయన 2010లో కర్మ అనే సినిమాను చేశాడు. ఆయనే అడవి శేష్. దర్శకుడు, హీరోకూడా ఆయనే. తాజాగా అంటే 2023లో ఇప్పటికీ ఆ కథను తెరకెక్కిస్తున్నారని ఇండస్ట్రీ టాక్. కర్మ అనే సినిమాలో ముగింపులో ఓ డైలాగ్ వుంటుంది. దేవుడు మనకు కనిపిస్తాడా? అంటే కల్కిరూపంలో కలియుగంలో కనిపిస్తాడంటూ నెక్ట్స్ అదే అనే ముగింపు వుంటుంది. అయితే దాని గురించి అడవిశేష్ సినిమా చేయాలనుకున్నా కొన్ని ప్రాజెక్ట్‌ల వల్ల అది అటకెక్కింది. అప్పట్లో కల్కి అవతారంగా అడవిశేస్ ఓ గెటప్ వేశాడని పిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ప్రభాస్ కంటే ముందుగానే శేష్ ఈ సినిమా చేయాలనుకున్నాడని తెలుస్తోంది. ముందుముందు కల్కి సినిమా ఎటువంటి ట్విస్ట్‌లు ఇస్తుందో చూడాలి.
