బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (22:38 IST)

"లాల్ సలామ్" కోసం రజనీకాంత్‌కు నిమిషానికి కోటి.. తప్పేముంది?

lal salam
సూపర్ స్టార్ రజనీకాంత్ గత సంవత్సరం తన బ్లాక్ బస్టర్ మూవీ "జైలర్" అద్భుతమైన విజయం తర్వాత అతని తాజా చిత్రం "లాల్ సలామ్" శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో రజనీకాంత్ జీతంపై చర్చ సాగుతోంది. రజనీకాంత్ నటన స్క్రీన్‌పై 30-40 నిమిషాల పాటు సాగినా నిమిషానికి రజనీకాంత్‌కి కోటి రూపాయలు ఇచ్చారని టాక్ వస్తోంది. 
 
ఈ రోల్ కోసం రజనీకాంత్ రూ.40 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పారితోషికంపై నెగటివ్ రాలేదు. ఎందుకంటే స్క్రీన్‌పై 30 నిమిషాల షూటింగ్ 10-15 రోజుల పనిదినాలు పట్టవచ్చు. 73 సంవత్సరాల వయస్సులో ఆయనకున్న క్రేజ్ అలాంటిదని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.