ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By DV
Last Modified: శనివారం, 11 మార్చి 2017 (21:50 IST)

బండ్ల గణేష్‌‌ను మీరా చోప్రా అంత మాటనేసింది...

నటుడు, నిర్మాత, కోళ్ళ వ్యాపారి, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి బండ్ల గణేష్‌ పైన నటి మీరా చోప్రా మండిపడుతోంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో గణేష్‌ అమ్మాయిల బ్రోకర్‌ అంటూ వ్యాఖ్యానించింది. ఇది కాదని ఎవరైనా అంటే తనకు చెప్పాలని సవాల్‌ విసిరింది. సందర్భం ఏదైనా.. ఆమెకు

నటుడు, నిర్మాత, కోళ్ళ వ్యాపారి, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి బండ్ల గణేష్‌ పైన నటి మీరా చోప్రా మండిపడుతోంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో గణేష్‌ అమ్మాయిల బ్రోకర్‌ అంటూ వ్యాఖ్యానించింది. ఇది కాదని ఎవరైనా అంటే తనకు చెప్పాలని సవాల్‌ విసిరింది. సందర్భం ఏదైనా.. ఆమెకు గణేష్‌కు ఓ సినిమా విషయంలో పేచీ ఏర్పడింది. 
 
కాగా, ముంబైకు చెందిన సచిన్‌ జోషి కూడా గణేష్‌పై కారాలుమిరియాలు నూరుతున్నాడు. తను గతంలో నటించి నిర్మించిన సినిమాకు బండ్ల గణేస్‌ ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా వ్యవహారాలు చూసేవాడు. ఆర్థిక లావాదేవీల్లో తప్పులు జరిగాయంటూ రెండేళ్ళనాడు గణేష్‌పై సచిన్‌ కేసు కూడా వేశాడు. ఇప్పుడు సచిన్‌ కూడా మీరా చోప్రాకు వంతపాడుతూ.. తను చెప్పింది నిజమేనని అంటున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని వారిపై ఎందుకిలా...?