సంబంధిత వార్తలు
- అట్లీతో అల్లు అర్జున్ సినిమా.. ఎప్పటి నుంచో ప్రారంభం అవుతుందో తెలుసా?
- అల్లు అర్జున్- ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య దాడి.. వీడియో వైరల్
- బైక్ ర్యాలితో అల్లు అర్జున్‌కు వైజాగ్‌లో గ్రాండ్ వెల్కమ్
- అల్లు అర్జున్- స్నేహారెడ్డికి 13వ వివాహ వార్షికోత్సవం.. శుభాకాంక్షలు
- పుష్ప-2 ఐటమ్ సాంగ్.. జాన్వీ కపూర్ ఊ.. అంటుందా..?
పూజా హెగ్డేకు కాలం కలిసి వచ్చింది..
టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డేకు కాలం కలిసి రాలేదు. వరుసగా ఫ్లాపులు ఎదురయ్యాయి. దీంతో చేతిలో ఉన్న మంచి అవకాశాలు చేజారాయి. ఇక మళ్లీ తెలుగులో పూజా ఓ పెద్ద సినిమాలో నటించడం అంటే కష్టమే అని భావిస్తున్న సమయంలో ఓ క్రేజీ ప్రాజెక్టులో ఆమె భాగం అవుతుందనే ప్రచారం జరుగుతోంది.
అట్లీ-బన్నీ కాంబోలో తెరకెక్కనున్న చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుందని టాక్ వస్తోంది. లెజెండరీ బేనర్ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుందట. ఈ చిత్రంలో పూజానే హీరోయిన్ అని ప్రచారం సాగుతోంది.
సన్ పిక్చర్స్‌లో ఆల్రెడీ పూజా బీస్ట్ మూవీ చేసింది. కానీ అది డిజాస్టర్ కావడంతో తమిళంలో ఆమె కెరీర్ ముందుకు సాగలేదు. ఇటు తెలుగులో కూడా ఆమె డౌన్ అయింది. మరి నిజంగా పూజా.. అట్లీ-బన్నీ మూవీ నటించబోతోందంటే.. ఆమె కెరీర్‌కు మళ్లీ ఓ లైఫ్ లైన్ దొరికినట్లేనని సినీ పండితులు చెప్తున్నారు.
తర్వాతి కథనం
