శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 మార్చి 2024 (10:16 IST)

అల్లు అర్జున్- స్నేహారెడ్డికి 13వ వివాహ వార్షికోత్సవం.. శుభాకాంక్షలు

Allu Arjun_Sneha Reddy
Allu Arjun_Sneha Reddy
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దంపతులు 13వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటారు. ఈ జంటకు ప్రముఖులు 13వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ మీ బంధం మరింత బలపడుతుంది. మీ అందమైన ప్రయాణానికి చీర్స్ అంటూ శుభాకాంక్షలు చెప్తున్నారు. 
Allu Arjun_Sneha Reddy
Allu Arjun_Sneha Reddy


 
 
సోషల్ మీడియాలో కూడా అందమైన హీరోయిన్స్ తరహాలో వారికి కూడా ఫాలోవర్స్ పెరుగుతూ ఉన్నారు. ఇక అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ రెడ్డి కూడా ఈ మధ్యకాలంలో ఫాలోవర్స్‌ను గట్టిగానే పెంచుకుంటున్నారు. స్నేహారెడ్డి ఎక్కువగా యోగ జిమ్ వర్కౌట్స్‌పై ఆసక్తి ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా చెప్పకనే చెబుతున్నారు. 
Allu Arjun_Sneha Reddy
Allu Arjun_Sneha Reddy
 
 
ఇక ఆ మధ్య అల్లు స్నేహారెడ్డి సినిమాల్లోకి కూడా రాబోతోంది అన్నట్లుగా చాలా రకాల కథనాలు వెలుపడ్డాయి. అయితే ఆ విషయంలో ఎవరూ కూడా పెద్దగా స్పందించలేదు. 

Allu Arjun_Sneha Reddy
Allu Arjun_Sneha Reddy



కానీ మోడల్‌గా కూడా ఆమె అడుగులు వేస్తున్నట్లు మరోసారి వార్తలు అయితే వస్తున్నాయి. మరి స్నేహ రెడ్డి భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక అల్లు అర్జున్ పుష్ప-2 షూటింగ్‌లో బిజీగా వున్నాడు.