మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 14 అక్టోబరు 2016 (10:55 IST)

సోనమ్ కపూర్ సెక్స్ కామెంట్స్.. బాలీవుడ్‌లో రచ్చ రచ్చ.. ప్రస్తుతం నేను సింగిలే..

సోనమ్ కపూర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దగ్గరనుండీ అనేక హిట్లు ఆమె ఖాతాలో ఉన్నాయి. సోనమ్ కపూర్ చాలా డిఫరెంట్. ఏదైనా టాపిక్ గురించి చాలా నిర్మొహమాటంగా మాట్లాడేస్తుంటుంది. తాజాగా సోనమ్ చేసిన 'సెక్స్ కామెంట

సోనమ్ కపూర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దగ్గరనుండీ అనేక హిట్లు ఆమె ఖాతాలో ఉన్నాయి. సోనమ్ కపూర్ చాలా డిఫరెంట్. ఏదైనా టాపిక్ గురించి చాలా నిర్మొహమాటంగా మాట్లాడేస్తుంటుంది. తాజాగా సోనమ్ చేసిన 'సెక్స్ కామెంట్స్' బాలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి. సావన్ మ్యూజిక్ యాప్ కోసం నేహాధూపియా నిర్వహిస్తున్న షోలో పాల్గొన్న సోనమ్ బోల్డ్‌గా పలు విషయాలు చెప్పింది.
 
 ఇప్పటి వరకు నా కో-స్టార్స్ ఎవరితో డేటింగ్ చేయలేదు. ఎవరితోనూ నాకు సెక్సువల్ రిలేషన్స్ కూడా లేవు అని హాట్ కామెంట్స్ చేసింది. శృంగారం అంటే ఇష్టమే కానీ సహనటులతో శృంగారంలో పాల్గొనలేదని తన మనసులోని మాటను చెప్పేసింది. ప్రస్తుతం తాను ఒంటరిగానే ఉన్నానని... అందరూ చిన్నప్పట్నుంచి తెలిసిన వాళ్లే కాబట్టి.. నాకు ఇండస్ట్రీలో ఎలాంటి మొహమాటాలు లేవు. తాను ఏ కో స్టార్ తోనూ సెక్స్ లో పాల్గొనలేదు.
 
దీంతో అందరితోనూ మంచి కెమిస్ట్రీని మెయింటైన్ చెయ్యగలిగాను అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసింది సోనం. శృంగారంలో పాల్గొనలేదు కనుకే వారితో తనకు సత్సంబంధాలు ఉన్నాయని అంటోందీ బాలీవుడ్ భామ. సోనం చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సోనం మరీ బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చిందని బాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.