మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By DV
Last Modified: సోమవారం, 29 జూన్ 2015 (14:57 IST)

బాత్‌రూమ్‌లో సోనియా అగర్వాల్... క్లిప్పింగులు ఆమెవేనా....?!!

తమిళ నటి సోనియా అగర్వాల్‌ గురించి తెలిసిందే. 7/జి బృందావన్‌ కాలనీలో అలరించిన ఆమె తాజాగా తమిళ హాస్య నటుడు వివేక్‌ సినిమాలో నటిస్తుంది. అందులో వివేక్‌ హీరో... కాగా, ఇటీవలే ఆమె బాత్‌ సన్నివేశాలు బయటకు వచ్చాయి. అయితే అవి సినిమావి కావు. ఓ బాత్‌రూమ్‌లో తను డ్రెస్‌ ఛేంజ్‌ చేసుకుంటున్నట్లు కొన్ని సీన్లు నెట్‌లో వచ్చేశాయి. అయితే అందులో వుంది సోనియానేనా.. ఆమెలా వున్న మరో నటినా అనేది ఇంకా క్లారిటీ లేదు. 
 
ఇలా హన్సిక, రాధికా ఆప్టే నటీమణుల వీడియోలు కూడా హాట్‌ టాపిక్‌గా మారాయి. ఇప్పుడు సోనియా వంతు వచ్చింది. కాగా, సోనియా వీడియో సీన్‌ క్లిప్పింగ్‌ హాలీవుడ్‌ సినిమాలోది అనుకుంటా అంటూ వార్తలు కూడా విన్పిస్తున్నాయి. ఏది నిజమనేది కొద్దిరోజుల్లో తెలియనుంది.