సంబంధిత వార్తలు
- 26-08-2025: శుక్రవారం మీ రాశి ఫలితాలు.. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది?
- ప్రవాసీ రాజస్థానీ దివస్ లోగోను ఆవిష్కరించిన రాజస్థాన్ ముఖ్యమంత్రి
- OG sucess: త్రివిక్రమ్ వల్లే ఓజీ చేశాం, సక్సెస్ తో మాటలు రావడంలేదు : డివివి దానయ్య
- OG Review: పవన్ కళ్యాణ్ ఓజీ.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్.. ఓజీ ఒరిజినల్ రివ్యూ
- 25-09-2025 గురువారం ఫలితాలు - పర్మిట్లు, లైసెన్సుల రెన్యువల్లో అలక్ష్యం తగదు...
Dirictor Sujit: రామ్ చరణ్ కు సుజిత్ చెప్పిన కథ ఓజీ నేనా..
Daanayya, direcotr sujit
ఇదిలా వుండగా, విడుదలకుముందు దర్శకుడు సుజిత్ మీడియా చర్చలో మాట్లాడుతూ, సాహో సినిమా తర్వాత తను ప్లాన్ చేసుకున్న సినిమా రామ్ చరణ్ తో అనుకున్నాం. అది కూడా యూకే బ్యాక్ డ్రాప్ లో ఓ సాలిడ్ ప్రాజెక్ట్ అనుకున్నట్టు తెలిపాడు. సరిగ్గా ఆ టైంలో కరోనా కారణంగా ముందడుగు వేయలేదన్నారు. మరి అదే కథను పవన్ కళ్యాణ్ చేత చేయించాడా? అనే టాక్ కూడా ఫిలింనగర్ లో వినిపిస్తోంది.
ఇందుకు అంతకుముందు జరిగిన ఉదంతం కూడా గుర్తుకు తెస్తున్నారు. తమిళ దర్శకుడు శంకర్ చేసిన సినిమా గేమ్ ఛేంజర్. ఆ సినిమా ముందుగా అనుకున్న కథ వేరు. ఈ సినిమా ముందు ప్రమోషన్ లో శంకర్ మాట్లాడుతూ, కథలో పవన్ కళ్యాణ్ రాజకీయ పోరాటాన్ని ఎదుగుదలను ద్రుష్టిలో పెట్టుకుని ఆయనకు వర్తించేలా కథలో కొద్దిగా మార్పులు చేశామని చెప్పారు. ఆ సినిమా చూసినవారికి నిజమే అనిపిస్తుంది. మొదట్లో గేమ్ ఛేంజర్ కథలో అందరూ సూట్ వేసుకున్న పోస్టర్లు వెలువడ్డాయి. అది హైటెక్ లెవల్ వుంటుందని అన్నారు. కానీ సినిమా పూర్తి విరుద్ధంగా బ్లాక్ అండ్ వైట్ టీవీ రాజకీయ కథగా వుండడం పెద్ద నిరాశను కలిగించింది. సో. ఏది ఏమైనా కథలు మారడం, హీరోలు మారడం వంటివి సినిమా చరిత్రలో మామూలే అని కొందరు అంటున్నారు.
