1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 5 జనవరి 2024 (11:13 IST)

న్యూ ఇయర్ నైట్‌లో మిలియన్ రూపాయలు సంపాదించిన ఊర్వశి రౌటేలా !

Urvashi Rautela dance
Urvashi Rautela dance
న్యూ ఇయర్ సందర్భంగా పలువురు హీరోయిన్లు, డాన్సర్లు తమ టాలెంట్ కు తగినట్లు సంపాదించుకున్నారు. అందులో ఊర్వశి రౌటేలా మొదటి స్తానంలో వుందని బాలీవుడ్ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఆమెతన సోషల్ మీడియాలో క్లబ్ లో డాన్స్ వేస్తున్నవీడియోను పోస్ట్ చేసింది. దాని ప్రకారం తాగి డాన్స్ చేస్తున్నట్లు, తూలి పడుతున్నట్లు కూడా కనిపించింది. పింక్ కలర్ డ్రెస్ తో యూత్ ను అలరించేవిధంగా వుంది.
 
దీనిపై విశ్లేషకులు తెలుపుతూ.. న్యూఇయర్ నైట్‌లో  ఊర్వశి రౌటేలా అత్యంత ధనిక రాత్రి అమ్మాయి. ఆమె మిడిల్ ఈస్ట్‌లోని టాప్ 3 ధనవంతుల ముందు నాట్యం చేసింది. ఆమె న్యూ ఇయర్ నైట్‌లో మిలియన్ రూపాయలు సంపాదించింది. ఆమె పూర్తి TUN & డిడ్ డ్రగ్స్ కూడా. ఆమె స్పృహలో లేదు. బి గ్రేడ్ షిట్ నటి అంటూ పేర్కొన్నారు.
 
ఇక తెలుగులో ఆమె వాల్తేర్ వీరయ్య సినిమాలో డాన్స్ చేస్తుండగా చిరంజీవి ఆమె డాన్స్ కు కితాబిచ్చారు. ఇండస్ట్రీలో వున్న బెస్ట్ డాన్సర్లతో నువ్వు పనిచేస్తున్నావ్. అంటూ ఒకటి నేను, మరొకటి రామ్ అని చెప్పారు. ఆ తర్వాత రామ్ పోతినేని సినిమాలో స్కందలో నటించింది. రామ్ అద్భుతనమైన డాన్సర్ అని కితాబిచ్చింది. త్వరలో మరో సినిమాలో ఆమె తెలుగులో స్పెషల్ సాంగ్ చేయనుంది.