మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 20 మే 2017 (17:07 IST)

43 ఏళ్ల వయసులోనూ కేన్స్‌లో ఇరగదీస్తున్న 'ఆంటీ' ఐశ్వర్యా రాయ్(ఫోటోలు)

ఐశ్వర్యారాయ్ గురించి ఏం చెప్తావ్ అంటే గతంలో సోనమ్ కపూర్... ఆ ఆంటీ గురించి నేను చెప్పేదేముంది... అంటూ చటుక్కున చెప్పేసింది. నిజంగా ఐశ్వర్యా రాయ్ ప్రపంచ సుందరి కిరీటం ధరించిన దగ్గర్నుంచి సినిమాలు, ఫ్యాషన్ షోలలో ఎక్కడా తన గ్లామరుకు తేడా లేకుండా చూసుకుంద

ఐశ్వర్యారాయ్ గురించి ఏం చెప్తావ్ అంటే గతంలో సోనమ్ కపూర్... ఆ ఆంటీ గురించి నేను చెప్పేదేముంది... అంటూ చటుక్కున చెప్పేసింది. నిజంగా ఐశ్వర్యా రాయ్ ప్రపంచ సుందరి కిరీటం ధరించిన దగ్గర్నుంచి సినిమాలు, ఫ్యాషన్ షోలలో ఎక్కడా తన గ్లామరుకు తేడా లేకుండా చూసుకుంది. తల్లి అయినప్పటికీ ఐశ్వర్యా రాయ్ గ్లామర్ కాపాడుకుంది. తాజాగా కేన్స్ 2017 ఫెస్టివల్లో ఐశ్వర్యా రాయ్ తళుక్కుమంటూ మెరిసింది. చూడండి ఆమె వయ్యారాల ఫోజులు....