గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 14 సెప్టెంబరు 2016 (15:21 IST)

బటన్లు విప్పేసి కుర్రకారు హీట్‌కు పరీక్ష పెడుతున్న హాట్ యాంకర్... అనసూయ, రేష్మిలను డౌన్ చేస్తుందా...?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇపుడు యాంకర్లు హాటెస్ట్ ఫోటో షూట్లు ఇస్తూ వెండితెర నటీమణులకు సవాల్ విసురుతున్నారు. ఈమధ్యనే యాంకర్ అనసూయ హీటెక్కించే హాట్ పోటోషూట్లతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది. జస్ట్ కట్ చేస్తే మరో యాంకర్ శ్రీముఖి రెచ్చిపోయింది. తెల్లటి

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇపుడు యాంకర్లు హాటెస్ట్ ఫోటో షూట్లు ఇస్తూ వెండితెర నటీమణులకు సవాల్ విసురుతున్నారు. ఈమధ్యనే యాంకర్ అనసూయ హీటెక్కించే హాట్ పోటోషూట్లతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది. జస్ట్ కట్ చేస్తే మరో యాంకర్ శ్రీముఖి రెచ్చిపోయింది. తెల్లటి షర్ట్ బటన్లు విప్పేసి ఎద అందాలను అలవోకగా ఆరబోసేసింది. ఇపుడీ ఫోటోలు నెట్లో హల్చల్ చేస్తున్నాయి.
 
ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క టీవీ యాంకర్‌గా రాణిస్తున్న శ్రీముఖి తాజాగా అడల్ట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్తలు టాలీవుడ్‌లో గుప్పుమంటున్నాయి. బాలీవుడ్లో విడుదలైన అడల్ట్ మూవీ 'హంటర్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా నటుడు, డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ నటిస్తున్నాడు. ఇందులో హీరో పాత్ర సెక్స్‌కు అడిక్ట్ అయినట్లుగా ఉంటుంది. కథ పరంగా పలువురు అమ్మాయిలతో ఎఫైర్ నడుపుతుంటారు. ఇందులో అవసరాలతో రొమాన్స్ చేసేందుకు శ్రీముఖి ఓకే చెప్పిందట. ఐతే ఈమధ్యనే అసలు అలాంటి క్యారెక్టర్ చేయమని తనను ఎవరూ అడగలేదని ఓ షాకిచ్చిందట శ్రీముఖి. అడిగితే చేసేస్తుందేమోమరి.